Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తుఫాను గాలులకు కూలిన చెట్లు

Follow Ushodayam on Google
Anuroop Nov 04, 2026 12:32 PM ఏలూరుGeneral
తుఫాను గాలులకు కూలిన చెట్లు - Ushodayam
మురుసు తుఫాను ప్రభావంతో వీచిన భారీ గాలులకు టీ నరసాపురం మండలం వేపుకుంట సమీపంలో ప్రధాన రహదారిపై చెట్లు నేలకూలాయి. సమాచారం అందుకున్న ఎస్సై జయబాబు సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ట్రాక్టర్లు, ప్రొక్లెయిన్ల సాయంతో చెట్లను తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు. పోలీసుల చొరవపై స్థానికులు ప్రశంసలు తెలిపారు.

Comments

G
Loading comments...