Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తుఫాన్‌తో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

Follow Ushodayam on Google
Anuroop Nov 04, 2026 4:29 PM ఖమ్మంGeneral
తుఫాన్ ప్రభావంతో తెలంగాణలోని ఖమ్మం, భద్రాద్రి, పెద్దపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెరువులు, వాగులు పొంగిపొర్లడంతో పంట పొలాలు నీట మునిగి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏపీలోని ఏలూరు, ప్రకాశం, గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్, కాకినాడ జిల్లాల్లోనూ భారీ వర్షాలతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

Comments

G
Loading comments...