Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తుఫాన్ వేళ సహాయక చర్యల్లో అభ్యర్థులు

Follow Ushodayam on Google
Anuroop Oct 30, 2026 3:08 PM పశ్చిమగోదావరి General
తుఫాన్ వేళ సహాయక చర్యల్లో అభ్యర్థులు - Ushodayam
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు సహాయం చేసేందుకు ఎన్నికల అభ్యర్థులు ముందుకొస్తున్నారు. యలమంచిలిలో చెట్లు, చెత్త తొలగింపుతో పాటు ఉచిత తాగునీరు సరఫరా చేస్తున్నారు. విద్యుత్తు అంతరాయంతో జనరేటర్ల ద్వారా ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ఛార్జింగ్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆకివీడులోనూ అభ్యర్థులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు.

Comments

G
Loading comments...