Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తుఫాన్ ప్రభావిత రాష్ట్రాలకు అండగా ఉంటాం: అమిత్ షా

Follow Ushodayam on Google
Harika Oct 29, 2026 1:16 PM జాతీయంGeneral
తుఫాన్ ప్రభావిత రాష్ట్రాలకు అండగా ఉంటాం: అమిత్ షా - Ushodayam
తుఫాన్ ప్రభావిత రాష్ట్రాలకు అన్ని విధాలా సహాయం అందిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు. ఏపీ, పుదుచ్చేరి, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రులతో మాట్లాడి, ప్రజల ఇబ్బందులను పరిష్కరించేందుకు సహకరిస్తామని తెలిపారు. NDRF, SDRF బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయని, నష్టాన్ని అంచనా వేసేందుకు త్వరలో కేంద్ర బృందాలను పంపిస్తామని అమిత్ షా పేర్కొన్నారు.

Comments

G
Loading comments...