Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తుఫాన్ హెచ్చరికతో నాగర్‌కర్నూల్‌లో ఫైర్ సిబ్బంది అప్రమత్తం

Follow Ushodayam on Google
Harika Nov 02, 2026 11:30 AM నాగర్ కర్నూల్General
తుఫాన్ హెచ్చరికతో నాగర్‌కర్నూల్‌లో ఫైర్ సిబ్బంది అప్రమత్తం  - Ushodayam

Photo Gallery

తుఫాన్ హెచ్చరికతో నాగర్‌కర్నూల్‌లో ఫైర్ సిబ్బంది అప్రమత్తం  - gallery image 1
తుఫాన్ హెచ్చరికతో నాగర్‌కర్నూల్‌లో ఫైర్ సిబ్బంది అప్రమత్తం  - gallery image 2
తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో నాగర్‌కర్నూల్ జిల్లాలో అగ్నిమాపక, విపత్తు స్పందన బృందాలను అప్రమత్తం చేసినట్లు కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ తెలిపారు. అవసరమైన పరికరాలతో సిబ్బందిని సిద్ధంగా ఉంచారు. అన్ని ఫైర్ స్టేషన్ అధికారులకు సూచనలు ఇచ్చి, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేలా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...