Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తుఫాన్‌ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి: డీఈ

Follow Ushodayam on Google
Kiran Oct 27, 2026 3:45 PM ములుగు General
తుఫాన్‌ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి: డీఈ - Ushodayam
ఏటూరునాగారంలో విద్యుత్‌ శాఖ ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ సిబ్బందికి డీఈ పురుషోత్తం తుఫాన్‌ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో అప్రమత్తంగా ఉండాలని, విద్యుత్‌ సమస్యలు తలెత్తితే వెంటనే స్పందించి సరఫరాను పునరుద్ధరించాలని తెలిపారు.

Comments

G
Loading comments...