Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తుఫాన్ బాధితులకు ఆర్థికసాయం ప్రకటించిన చంద్రబాబు

Follow Ushodayam on Google
Anuroop Oct 28, 2026 6:01 PM అమరావతిGeneral
తుఫాన్ బాధితులకు ఆర్థికసాయం ప్రకటించిన చంద్రబాబు - Ushodayam
అర్నబ్ తుఫాన్ బాధితులకు సీఎం చంద్రబాబు ఆర్థిక సాయం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా, పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు రూ.10 వేలు, షాపులకు రూ.25 వేలు అందించనున్నారు. దెబ్బతిన్న టూవీలర్లకు రూ.3 వేలు, త్రీవీలర్లకు రూ.10 వేలు సాయం చేస్తారు. పునరావాస కేంద్రాల్లోని ప్రతి వ్యక్తికి రూ.1,000 చొప్పున, వరద బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకులు ఉచితంగా పంపిణీ చేయనున్నారు.

Comments

G
Loading comments...