Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తుఫాను పరిహారం అందలేదంటూ చంద్రబాబుపై రైతుల ఆగ్రహం

Follow Ushodayam on Google
Shruthi Oct 29, 2026 9:58 PM విజయనగరంGeneral
తుఫాను పరిహారం అందలేదంటూ చంద్రబాబుపై రైతుల ఆగ్రహం - Ushodayam
గతేడాది మొంధా తుఫాను నష్టపరిహారం ఇప్పటికీ అందలేదని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అర్నబ్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం చంద్రబాబు గత తుపాను పరిహారం చెల్లించామని చెప్పడంపై అభ్యంతరం తెలిపారు. మొంధా తుపానుతో రూ.411 కోట్ల నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వం గతంలో ప్రకటించింది. అయితే తమకు పరిహారం అందలేదని రైతులు ఆరోపిస్తున్నారు.

Comments

G
Loading comments...