Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జనరల్‌ కే తుని ఛైర్మన్ పదవి?

Follow Ushodayam on Google
Anuroop Oct 12, 2026 11:45 AM కాకినాడGeneral
జనరల్‌ కే తుని ఛైర్మన్ పదవి? - Ushodayam
తుని మున్సిపల్ చైర్‌పర్సన్ పదవిని అన్‌రిజర్వ్‌డ్‌ (జనరల్‌) కేటగిరీకి కేటాయించినట్లు సమాచారం. అయితే, దీనిపై ప్రభుత్వం నుంచి తుది ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది. అధికారిక ప్రకటన ఈరోజు వెలువడే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. రిజర్వేషన్‌పై స్పష్టత కోసం ఎదురుచూస్తున్న పదవిని ఆశించే అభ్యర్థుల్లో ఆసక్తి నెలకొంది.

Comments

G
Loading comments...