Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ట్రోలర్లకు గట్టిగా బదులిచ్చిన చాందిని

Shruthi Nov 15, 2026 9:48 PM జాతీయంవినోదం
Add as a preferred source on Google
ట్రోలర్లకు గట్టిగా బదులిచ్చిన చాందిని - Ushodayam
విశాఖపట్నంలో పట్టణీకరణ పేరుతో కొండలను తవ్వడంపై టాలీవుడ్‌ నటి చాందిని చౌదరి ఇటీవల సామాజిక మాధ్యమాల్లో ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై కొందరు నెటిజన్లు విమర్శలు, ట్రోల్స్‌ చేయడంతో ఆమె స్పందించారు. తాజాగా ఓ వీడియో విడుదల చేసి ట్రోలర్లకు తనదైన శైలిలో సమాధానమిచ్చారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే రాజకీయ ముద్ర వేస్తారా? అంటూ గతంలో ఆమె చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి.

Comments

G
Loading comments...