Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టర్కీలో నిర్మల్ జిల్లా యువకుడి మృతి

Follow Ushodayam on Google
Shruthi Oct 22, 2026 9:09 AM నిర్మల్ General
టర్కీలో నిర్మల్ జిల్లా యువకుడి మృతి - Ushodayam
టర్కీలో భవన నిర్మాణ పనుల్లో గాయపడిన నిర్మల్ జిల్లా సోన్ మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన తోకల ఆదిత్య (23) మంగళవారం మృతి చెందాడు. ఐదు నెలల క్రితం ఉపాధి కోసం టర్కీ వెళ్లిన ఆదిత్య ఇటీవల పనుల్లో ప్రమాదవశాత్తు గాయపడ్డాడు. వారం రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి చొరవతో మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురానున్నారు.

Comments

G
Loading comments...