Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ట్రాన్స్‌ఫార్మర్‌పై కూలిన భారీ వృక్షాలు

Follow Ushodayam on Google
Anuroop Oct 28, 2026 3:16 PM పశ్చిమగోదావరి General
ట్రాన్స్‌ఫార్మర్‌పై కూలిన భారీ వృక్షాలు - Ushodayam
అర్నబ్ తుఫాన్ ప్రభావంతో పాలకొల్లు నాగరాజుపేటలో 80 ఏళ్లకు పైబడిన రావి, వేప చెట్లు ట్రాన్స్‌ఫార్మర్‌పై ఒరిగిపోయాయి. దీంతో నాలుగు విద్యుత్ స్తంభాలు విరిగిపోయి, తీగలు తెగి రోడ్డుపై పడ్డాయి. భారీ వృక్షాలు ఒరిగిపోవడంతో రోడ్డు కూడా బీటలు వారింది. అధికారులు తక్షణమే స్పందించి సహాయక చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...