Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టపాసులు పేలి.. పదేళ్ల బాలుడి మృతి

Follow Ushodayam on Google
Sai Nath Oct 17, 2026 10:02 AM అమరావతిGeneral
టపాసులు పేలి.. పదేళ్ల బాలుడి మృతి - Ushodayam
కృష్ణా జిల్లాలో దీపావళి టపాసుల కారణంగా జరిగిన ప్రమాదంలో కురుమిల్లి త్రిలోక్‌ (10) అనే బాలుడు మృతి చెందాడు. చెక్కకు పాలిష్‌ వేసేందుకు ఉపయోగించే కెమికల్‌ డ్రమ్‌పై టపాసులు పెట్టడంతో రసాయనాల ప్రభావానికి డ్రమ్‌ పేలినట్లు సమాచారం. ఈ ఘటనలో బాలుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు

Comments

G
Loading comments...