వార్తలకు తిరిగి వెళ్లండి
టొవినో థామస్ కొత్త సినిమా ప్రారంభం

మలయాళ నటుడు టొవినో థామస్ కొత్త సినిమా సోమవారం కన్నూర్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ‘గ్రానీ’ షార్ట్ ఫిల్మ్‌తో గుర్తింపు తెచ్చుకున్న అనంతరామన్ అజయ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.
ఇమాజిన్ సినిమాస్, టొవినో సొంత నిర్మాణ సంస్థ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సినిమా టైటిల్, కథ, ఇతర నటీనటుల వివరాలు వెల్లడించాల్సి ఉంది.
Comments
Loading comments...
