Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టొవినో థామస్ హిట్ చిత్రం‘తీవండి’నిఎందుకు వదులుకున్నానోచెప్పిన కుంచాకో బోబన్

Sai Nath Nov 24, 2026 3:18 PM జాతీయంవినోదం
Add as a preferred source on Google
టొవినో థామస్ హిట్ చిత్రం‘తీవండి’నిఎందుకు వదులుకున్నానోచెప్పిన కుంచాకో బోబన్ - Ushodayam
2018లో విడుదలై ఘనవిజయం సాధించిన మలయాళ చిత్రం ‘తీవండి’ ఆఫర్‌ను తాను ఎందుకు తిరస్కరించానో నటుడు కుంచాకో బోబన్ తాజాగా వెల్లడించారు. ఆ చిత్రంలో హీరో చైన్ స్మోకర్‌గా నటించాల్సి ఉందని, నిజజీవితంలో ధూమపానం అలవాటు లేని తనకు లోతుగా పొగ పీల్చడం కష్టమని, పొగ పీలిస్తే ఐదు నిమిషాల పాటు కళ్లు తిరుగుతాయని తెలిపారు.

Comments

G
Loading comments...