వార్తలకు తిరిగి వెళ్లండి
‘టీన్ తిగడా’ ట్రైలర్ విడుదల

ప్రసన్న బిష్ట్, దనేష్ రజ్వీ ప్రధాన పాత్రల్లో నటించిన ‘టీన్ తిగడా’ వెబ్ సిరీస్ ట్రైలర్ విడుదలైంది. క్రికెటర్ కావాలనుకునే అస్మానీ, సింగర్ కావాలనుకునే మనస్ ప్రేమలో పడతారు.
అనుకోకుండా ప్రెగ్నెన్సీ రావడంతో వారి కలలు, ప్రేమ, బాధ్యతల మధ్య ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయన్నదే కథ. నవంబర్ 20 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది.
Comments
Loading comments...
