Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీమ్‌లోకి రావడమే లక్ష్యం: పృథ్వీ షా

Follow Ushodayam on Google
Sai Nath Nov 06, 2026 11:54 AM జాతీయంక్రీడలు
టీమ్‌లోకి రావడమే లక్ష్యం: పృథ్వీ షా - Ushodayam
టీమ్‌ఇండియాలోకి తిరిగి రావాలన్న ఆశ ఎప్పుడూ తన మనసులో ఉంటుందని భారత ఓపెనర్‌ పృథ్వీ షా తెలిపాడు. అయితే భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించకుండా ప్రస్తుత ఆటపైనే దృష్టి పెడుతున్నట్లు చెప్పాడు. ఐదేళ్లుగా భారత జట్టుకు దూరంగా ఉన్న 26 ఏళ్ల షా.. దేశవాళీ క్రికెట్‌లో నిలకడైన ప్రదర్శన చేయడమే తన తక్షణ లక్ష్యమని పేర్కొన్నాడు. ఈ రంజీ సీజన్‌లో మహారాష్ట్ర తరఫున ఏడు ఇన్నింగ్స్‌ల్లో రెండు అర్ధసెంచరీలు చేశాడు.

Comments

G
Loading comments...