వార్తలకు తిరిగి వెళ్లండి
టీమిండియా రీఎంట్రీపై ఆలోచించడం లేదు: షమీ

టీమిండియాలోకి తిరిగి రావడంపై తాను ఆలోచించడం లేదని టీమిండియా వెటరన్ పేసర్ మహ్మద్ షమీ స్పష్టం చేశాడు. ప్రస్తుతం తన ఆటను మెరుగుపరుచుకోవడంపైనే దృష్టి పెట్టానని తెలిపాడు. సెలక్టర్లు తనకు సరైన నిర్ణయం తీసుకుంటారని, రీఎంట్రీ గురించి ఆలోచించడం లేదని పేర్కొన్నాడు.
టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన షమీ.. బెంగాల్ తరఫున దేశవాళీ క్రికెట్, ఐపీఎల్‌లో రాణించడమే లక్ష్యమన్నాడు.
Comments
Loading comments...
