వార్తలకు తిరిగి వెళ్లండి
ఫైనల్ బెర్తే లక్ష్యంగా పాక్ ఏ జట్టు

ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 రెండో సెమీఫైనల్లో శుక్రవారం పాకిస్థాన్-ఏ, బంగ్లాదేశ్-ఏ జట్లు తలపడనున్నాయి. దోహాలోని వెస్ట్ ఎండ్ పార్క్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఈ మ్యాచ్‌కు వేదిక. గ్రూప్ దశలో ఒక్క ఓటమి లేకుండా పాక్ సెమీస్‌కు చేరుకుంది.
మరోవైపు బంగ్లాదేశ్ గ్రూప్-ఏలో ఒక మ్యాచ్‌లో మాత్రమే ఓడింది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఆదివారం జరిగే ఫైనల్లో శ్రీలంక-ఏతో తలపడనుంది.
Comments
Loading comments...
