వార్తలకు తిరిగి వెళ్లండి
మను భాకర్‌కు మంత్రి శుభాకాంక్షలు

మంత్రి కిరణ్ రిజిజు శుక్రవారం డబుల్ ఒలింపిక్ పతక విజేత మను భాకర్‌ను కలిశారు. రాబోయే టోర్నీల్లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఫొటోను ఎక్స్‌లో పంచుకున్నారు.
పారిస్ ఒలింపిక్స్‌లో మను 10 మీటర్ల ఎయిర్ పిస్టల్, సరబ్‌జోత్‌తో మిక్స్‌డ్ టీమ్‌లో కాంస్యాలు గెలిచారు. ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన తొలి భారతీయురాలిగా నిలిచారు. ఇటీవల ఐఎస్‌ఎస్‌ఎఫ్ కమిటీలో ఎన్నికయ్యారు.
Comments
Loading comments...
