Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీమిండియా ప్రపంచ రికార్డు

Follow Ushodayam on Google
Sai Nath Oct 27, 2026 4:24 PM జాతీయంక్రీడలు
టీమిండియా ప్రపంచ రికార్డు - Ushodayam
న్యూజిలాండ్‌తో మూడో టీ20లో అభిషేక్‌ శర్మ, వైభవ్‌ సూర్యవంశీ చెలరేగడంతో టీమిండియా ప్రపంచ రికార్డు సృష్టించింది. అంతర్జాతీయ పురుషుల టీ20ల్లో పవర్‌ప్లేలో అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా భారత్‌ నిలిచింది. ఓపెనర్లిద్దరూ దూకుడుగా బ్యాటింగ్‌ చేసి పరుగుల వరద పారించారు. అభిషేక్‌ భారీ షాట్లతో విరుచుకుపడగా, వైభవ్‌ మెరుపు ఇన్నింగ్స్‌తో అండగా నిలిచాడు.

Comments

G
Loading comments...