Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీడీపీ క్యాడర్‌తో పరిటాల శ్రీరామ్ భేటీ

Follow Ushodayam on Google
Anuroop Oct 26, 2026 11:48 AM శ్రీసత్యసాయి జిల్లాGeneral
టీడీపీ క్యాడర్‌తో పరిటాల శ్రీరామ్ భేటీ - Ushodayam
నల్లచెరువు మండల టీడీపీ క్యాడర్‌తో జడ్పీటీసీ అభ్యర్థి పరిటాల శ్రీరామ్ నేడు భేటీ కానున్నారు. కదిరిలోని పీవీఆర్ ఫంక్షన్ హాల్‌లో జరిగే సమావేశంలో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ కూడా పాల్గొంటారని మండల కన్వీనర్ పి.రాజశేఖర్ బాబు తెలిపారు. మండలంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు సమావేశానికి హాజరుకావాలని రాజశేఖర్ బాబు కోరారు.

Comments

G
Loading comments...