Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాతయ్యబాబుకు టీడీపీ బీఫార్మ్ అధికారం

Follow Ushodayam on Google
Anuroop Oct 26, 2026 12:03 PM అనకాపల్లి General
తాతయ్యబాబుకు టీడీపీ బీఫార్మ్ అధికారం  - Ushodayam
అనకాపల్లి జిల్లాలో టీడీపీ జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులకు బీఫార్మ్‌లు ఇచ్చే అధికారాన్ని జిల్లా పార్టీ అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబుకు పార్టీ అధిష్ఠానం అప్పగించింది. కలెక్టర్ విజయకృష్ణన్ ఫ్యాక్స్ సందేశాలను స్పెసిమెన్ సంతకాలతో మండలాల ఆర్వోలకు పంపించారు. వైసీపీ కూడా నియోజకవర్గాల పార్టీ సమన్వయకర్తలకు బీఫార్మ్‌లు ఇచ్చే అధికారాన్ని అప్పగించింది. పాయకరావుపేటకు సంబంధించి కంబాల జోగులు బీఫార్మ్‌లు ఇచ్చారు.

Comments

G
Loading comments...