Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీ20 ర్యాంకింగ్స్‌లో అభిషేక్ నంబర్-1

Follow Ushodayam on Google
Anuroop Oct 28, 2026 2:19 PM జాతీయంక్రీడలు
టీ20 ర్యాంకింగ్స్‌లో అభిషేక్ నంబర్-1 - Ushodayam
ఐసీసీ పురుషుల టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో భారత ఓపెనర్ అభిషేక్ శర్మ 897 పాయింట్లతో మళ్లీ నంబర్-1 స్థానానికి చేరాడు. న్యూజిలాండ్‌తో మూడో టీ20లో 35 బంతుల్లో 113 పరుగులు చేయడం అతడికి కలిసొచ్చింది. పాక్ బ్యాటర్ సాహిబ్జాదా ఫర్హాన్ రెండో స్థానంలో, ఇషాన్ కిషన్ మూడో స్థానంలో ఉన్నారు. శ్రేయస్ అయ్యర్ 9, తిలక్ వర్మ 10వ స్థానాల్లో నిలిచారు.

Comments

G
Loading comments...