Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టెక్కలిలో పట్టపగలే వీధి దీపాలు

Follow Ushodayam on Google
Anuroop Sep 15, 2026 3:15 PM శ్రీకాకుళంGeneral
టెక్కలిలో పట్టపగలే వీధి దీపాలు - Ushodayam
టెక్కలి మండల కేంద్రంలోని రైల్వే స్టేషన్‌ సమీపంలో మంగళవారం పట్టపగలే వీధి దీపాలు వెలుగుతూ కనిపించాయి. గతంలో రాత్రివేళల్లో దీపాలు వెలగక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామని స్థానికులు తెలిపారు. ప్రస్తుతం పగటిపూట కూడా దీపాలు వెలుగుతూ విద్యుత్‌ వృథా అవుతోందని వాపోయారు. అధికారులు స్పందించి వీధి దీపాలకు ఎంసీబీలు ఏర్పాటు చేసి విద్యుత్‌ ఆదా అయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...