Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘టైసన్‌ నాయుడు’ టీజర్‌ విడుదల

Rudhira Nov 19, 2026 10:20 AM జాతీయంవినోదం
Add as a preferred source on Google
‘టైసన్‌ నాయుడు’ టీజర్‌ విడుదల - Ushodayam
బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘టైసన్‌ నాయుడు’ సినిమా టీజర్‌ విడుదలైంది. కె. చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సాయి శ్రీనివాస్‌ స్పెషల్‌ ఆపరేషన్స్‌ టీమ్‌ (SOT) పోలీస్‌ అధికారిగా కనిపించనున్నారు. నేహా శెట్టి, ప్రగ్యా జైస్వాల్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. 14 రీల్స్‌ ప్లస్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

Comments

G
Loading comments...