వార్తలకు తిరిగి వెళ్లండి
టైమ్ 100 నెక్ట్స్ ఇండియా జాబితాలో సమంత, సాయిపల్లవి, నయనతార

భవిష్యత్తును ప్రభావితం చేస్తున్న భారతీయ ప్రముఖులతో టైమ్ మ్యాగజైన్ తొలిసారిగా ‘టైమ్ 100 నెక్ట్స్ ఇండియా’ జాబితాను విడుదల చేసింది. ఇందులో అలియా భట్, సమంత, సాయిపల్లవి, నయనతార, అనిరుధ్ రవిచందర్, దిల్జిత్ దోసాంజ్ తదితర సినీ ప్రముఖులకు చోటు దక్కింది.
ఈ సందర్భంగా డిసెంబరు 12న ముంబయిలో ‘టైమ్ 100 నెక్ట్స్ ఇండియా గాలా’ నిర్వహించనుంది.
Comments
Loading comments...
