వార్తలకు తిరిగి వెళ్లండి
టైగర్ ష్రాఫ్ అసలు టార్గెట్ కాదు

బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ ఇంటి వద్ద కాల్పుల ఘటనపై నటుడు మనోజ్ బాజ్‌పేయీ స్పందించారు. ఈ ఘటనలో టైగర్‌అసలు లక్ష్యం కాదని, అనుకోకుండా టార్గెట్‌గా మారారని తెలిపారు.గతంలో అండర్‌వరల్డ్ నుంచి బాలీవుడ్‌కు ఎదురైన ముప్పుతో ప్రస్తుత పరిస్థితులను పోల్చలేమని అభిప్రాయపడ్డారు.
నేరాల తీరు,అమలు విధానం పూర్తిగా మారిపోయాయని,ఇతర ప్రాంతాల్లో ఉన్న వ్యక్తులు షూటర్లను పంపించి దాడులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు.
Comments
Loading comments...
