వార్తలకు తిరిగి వెళ్లండి
టాయిలెట్ పేపర్లను భారీగా కొంటున్న అమెరికన్లు

అమెరికాలో వరుసగా చోటుచేసుకుంటున్న టెక్నాలజీ అంతరాయాలతో ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. అత్యవసర సేవలు నిలిచిపోతాయనే భయంతో టాయిలెట్ పేపర్లు, జనరేటర్లు, నిల్వ ఆహార పదార్థాలను భారీగా కొనుగోలు చేస్తున్నారు. ఫలితంగా వీటి ధరలు పెరుగుతూ, కొన్ని వస్తువుల కొరత ఏర్పడుతోంది.
ఫ్రీజ్-డ్రైడ్ ఆహార పదార్థాల ధరలు 12%, టాయిలెట్ పేపర్ల ధరలు సెప్టెంబర్ నుంచి 4% పెరిగాయి.
Comments
Loading comments...
