Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత వస్తువులపై అమెరికా సుంకాలు

Anuroop Nov 26, 2026 7:38 AM అంతర్జాతీయంGeneral
Add as a preferred source on Google
భారత వస్తువులపై అమెరికా సుంకాలు - Ushodayam
భారత వస్తువులపై 25 శాతం సుంకాలు విధించాలని అమెరికా ప్రతిపాదించింది. వాణిజ్య ఒప్పందం కుదిరితే 17 శాతానికి తగ్గిస్తామని యూఎస్‌టీఆర్‌ తెలిపింది. మొత్తం 14 దేశాలపై కొత్త టారిఫ్‌లను ప్రతిపాదించింది. అమెరికా ఆరోపణలను భారత్‌ ఖండించింది. జనవరి 5 వరకు అభిప్రాయాలు స్వీకరించి, 25న బహిరంగ విచారణ నిర్వహించనున్నారు.

Comments

G
Loading comments...