Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘టాక్సిక్‌’ ఇంటిమేట్‌ సీన్స్‌పై ఏమన్నారంటే?: కియారా

Sai Nath Nov 12, 2026 10:59 AM జాతీయంవినోదం
Add as a preferred source on Google
‘టాక్సిక్‌’ ఇంటిమేట్‌ సీన్స్‌పై ఏమన్నారంటే?: కియారా - Ushodayam
యశ్‌ నటించిన ‘టాక్సిక్‌’ సినిమాలో ఇంటిమేట్‌ సీన్స్‌పై వచ్చిన ట్రోలింగ్‌కు కియారా అడ్వాణీ స్పందించారు. పెళ్లి తర్వాత ఇలాంటి సన్నివేశాల్లో నటించడంపై భర్త సిద్ధార్థ్‌ మల్హోత్రా ఎలాంటి అభ్యంతరం చెప్పలేదని వెల్లడించారు. తాజాగా ‘కాఫీ విత్‌ కరణ్‌ సీజన్‌ 9’లో పాల్గొన్న ఆమె.. ఈ విషయంపై తమ మధ్య ఎప్పుడూ చర్చ జరగలేదన్నారు. విమర్శలతో బాధపడలేదని, కంఫర్ట్‌ జోన్‌ దాటి నటించినందుకు సంతోషంగా ఉందని తెలిపారు.

Comments

G
Loading comments...