Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విమాన ప్రయాణ సేవల్లో 35.52% ద్రవ్యోల్బణం

Anuroop Nov 26, 2026 8:25 AM జాతీయంవాణిజ్యం
Add as a preferred source on Google
విమాన ప్రయాణ సేవల్లో 35.52% ద్రవ్యోల్బణం - Ushodayam
2026 జులై-సెప్టెంబరులో 7 ప్రధాన సేవల్లో విమాన ప్రయాణ ధరలు అత్యధికంగా పెరిగాయి. ఈ సేవల్లో ద్రవ్యోల్బణం 35.52 శాతంగా నమోదైంది. రైల్వే ప్రయాణ సేవల్లో 2.17 శాతంగా ఉంది. పెన్షన్ ఫండ్ సేవల్లో 1.01%, టెలికాంలో 0.54%, బీమాలో 0.49% ద్రవ్యోల్బణం నమోదైంది. బ్యాంకింగ్‌లో -3.96%, సెక్యూరిటీల లావాదేవీల్లో -6.93% డిఫ్లేషన్ నమోదైంది.

Comments

G
Loading comments...