Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తణుకు ఛైర్మన్ బరిలో ముగ్గురు నేతలు

Follow Ushodayam on Google
Anuroop Oct 15, 2026 12:41 PM పశ్చిమగోదావరి General
తణుకు ఛైర్మన్ బరిలో ముగ్గురు నేతలు - Ushodayam
తణుకు మున్సిపల్ ఛైర్మన్ పదవిని కూటమిలో ముగ్గురు నేతలు ఆశిస్తున్నట్లు సమాచారం. టీడీపీ నేత కలగర వెంకటకృష్ణ, వ్యాపారవేత్త వంటెద్దు రాజా, జనసేన పట్టణ అధ్యక్షుడు శ్రీనివాస్ పదవిపై ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. వెంకటకృష్ణ ప్రస్తుతం టీడీపీ తణుకు పట్టణ అధ్యక్షుడిగా ఉన్నారు. అభ్యర్థి ఎంపికపై కూటమిలో చర్చ జరుగుతోంది.

Comments

G
Loading comments...