Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరువూరులో స్ట్రాంగ్ రూమ్‌లపై నిఘా

Follow Ushodayam on Google
Anuroop Oct 22, 2026 2:51 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
తిరువూరులో స్ట్రాంగ్ రూమ్‌లపై నిఘా - Ushodayam
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వాహిని ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేయనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల స్ట్రాంగ్ రూమ్స్, కౌంటింగ్ కేంద్రాన్ని అధికారులు గురువారం పరిశీలించారు. ఎంఆర్ఓ చంద్రమౌళి, ఎంపీడీఓ రవిబాబు, ఎస్‌ఐ వై.వి. శాతకర్ణి ఏర్పాట్లను సమీక్షించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లపై సమీక్షించినట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...