Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమలలో తప్పిపోయిన వారు సేఫ్

Follow Ushodayam on Google
Anuroop Oct 14, 2026 11:53 AM తిరుపతిGeneral
తిరుమలలో తప్పిపోయిన వారు సేఫ్ - Ushodayam
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో తప్పిపోయిన చిన్నారులు, వృద్ధులను పోలీసులు సురక్షితంగా కుటుంబ సభ్యులకు అప్పగించారు. లేపాక్షి ప్రాంతంలో తప్పిపోయిన మూడేళ్ల సితారను కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు తీసుకెళ్లి తండ్రికి అప్పగించారు. మరో ఇద్దరు పిల్లలను గుర్తించి తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. PAC-5, వెంకటాద్రి నిలయం వద్ద కనిపించిన 82 ఏళ్ల వృద్ధురాలిని కూడా సంరక్షకులకు అప్పగించారు.

Comments

G
Loading comments...