Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

Follow Ushodayam on Google
Harika Oct 28, 2026 11:31 AM తిరుపతిGeneral
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ - Ushodayam
తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. 10 కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. నిన్న 79,774 మంది స్వామివారిని దర్శించుకోగా, 21,886 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ.4.84 కోట్ల ఆదాయం వచ్చింది. 4.01 లక్షల లడ్డూలు విక్రయించగా, 2.04 లక్షల మందికి అన్నదానం చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...