Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న ఉపరాష్ట్రపతి

Follow Ushodayam on Google
Harika Oct 27, 2026 10:41 AM తిరుపతిGeneral
తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న ఉపరాష్ట్రపతి - Ushodayam
ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ ఆంధ్రప్రదేశ్‌లోని తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయాన్ని సందర్శించి, అమ్మవారికి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆలయానికి చేరుకున్న రాధాకృష్ణన్‌కు రాష్ట్ర రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, జేఈవో డాక్టర్ ఎ. శరత్, మరియు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఘనంగా స్వాగతం పలికారు.

Comments

G
Loading comments...