Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిలక్ వర్మ అరుదైన రికార్డు

Follow Ushodayam on Google
Anuroop Oct 24, 2026 3:06 PM జాతీయంక్రీడలు
తిలక్ వర్మ అరుదైన రికార్డు - Ushodayam
న్యూజిలాండ్‌తో రెండో టీ20లో తిలక్ వర్మ అరుదైన రికార్డు సాధించారు. ఒకే క్యాలెండర్ ఇయర్‌లో టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో 26 క్యాచ్‌లు పట్టిన ఆటగాడిగా నిలిచారు. ఇండోనేషియా ఆటగాడు డానిల్సన్ హవో 25 క్యాచ్‌ల రికార్డును తిలక్ అధిగమించారు. తొలి మూడు ఓవర్లలో టిమ్, మిచెల్ క్యాచ్‌లను అందుకోవడంతో ఈ ఘనత సాధించారు.

Comments

G
Loading comments...