Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తీరం వైపు అర్నబ్ తుఫాన్‌.. భారీ వర్షాల హెచ్చరిక

Follow Ushodayam on Google
Harika Oct 26, 2026 6:35 PM అమరావతిGeneral
తీరం వైపు అర్నబ్ తుఫాన్‌.. భారీ వర్షాల హెచ్చరిక - Ushodayam
అర్నబ్ తుఫాన్‌ విశాఖకు సుమారు 500 కి.మీ. దూరంలో ఉందని APSDMA తెలిపింది. ఈ అర్ధరాత్రికి తీవ్ర తుఫాన్‌గా, రేపు అతి తీవ్ర తుఫాన్‌గా బలపడే అవకాశం ఉందని పేర్కొంది. బుధవారం ఉదయం బాపట్ల–విశాఖ మధ్య యానాం సమీపంలో తీరం దాటే అవకాశముందని అంచనా వేసింది. రేపు, ఎల్లుండి కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.

Comments

G
Loading comments...