Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తీరం దాటిన అర్నాబ్‌ తుఫాను

Follow Ushodayam on Google
Harika Oct 28, 2026 10:51 AM అమరావతిGeneral
తీరం దాటిన అర్నాబ్‌ తుఫాను - Ushodayam
అర్నాబ్‌ తుఫాను యానాం–నరసాపురం మధ్య తీరం దాటింది. అతి తీవ్ర తుపాను నుంచి తీవ్ర తుపానుగా బలహీనపడింది. తుపాను కేంద్రం పూర్తిగా భూభాగంపైకి చేరింది. రానున్న 6–7 గంటలు కీలకమని హెచ్చరికలు జారీ అయ్యాయి. బలమైన ఈదురుగాలులతో విద్యుత్‌ స్తంభాలు, చెట్లు కూలిపోయే ప్రమాదం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

Comments

G
Loading comments...