Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘ఇట్లు అర్జున’ రివ్యూ

Sai Nath Nov 13, 2026 10:04 AM జాతీయంవినోదం
Add as a preferred source on Google
‘ఇట్లు అర్జున’ రివ్యూ - Ushodayam
అనీష్‌, అనస్వర రాజన్‌ జంటగా నటించిన ‘ఇట్లు అర్జున’ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. మహేశ్‌ ఉప్పల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వెంకీ కుడుముల నిర్మించారు. మాటలు రాని యువకుడిగా అర్జున్‌ పాత్రలో అనీష్‌ నటించగా.. రూ.1,000 కోట్ల హవాలా డబ్బు చుట్టూ కథ ఆసక్తికరంగా సాగుతుంది. ప్రేమకథతో పాటు యాక్షన్‌, థ్రిల్లింగ్‌ మలుపులు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.

Comments

G
Loading comments...