వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
థైరాయిడ్ క్యాన్సర్‌ను జయించిన హీరోయిన్ మోనాల్ గజ్జర్

టాలీవుడ్ నటి మోనాల్ గజ్జర్‌కు ఇటీవల పాపిల్లరీ థైరాయిడ్ క్యాన్సర్ శస్త్రచికిత్స జరిగింది. ఆపరేషన్ విజయవంతమై ప్రస్తుతం కోలుకుంటున్నట్లు ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.
ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దని, క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలని సూచించింది. మహిళలు సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ తీసుకోవాలని మోనాల్ కోరింది.
Comments
Loading comments...
