Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెనాలిలో బంగారంతో స్వర్ణకారుడు పరార్

Follow Ushodayam on Google
Anuroop Oct 08, 2026 11:48 AM బాపట్లGeneral
తెనాలిలో బంగారంతో స్వర్ణకారుడు పరార్ - Ushodayam
తెనాలి షరాఫ్ బజార్‌కు చెందిన స్వర్ణకారుడు హరీశ్‌కుమార్ నగల తయారీ కోసం పలువురి నుంచి ముడి బంగారం, నగదు అడ్వాన్సుగా తీసుకుని కుటుంబంతో సహా పరారయ్యాడు. దాదాపు కిలో బంగారం తీసుకెళ్లినట్లు బాధితులు వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు హరీశ్‌కుమార్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...