Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

Follow Ushodayam on Google
Anuroop Nov 04, 2026 10:34 AM భద్రాద్రి కొత్తగూడెంGeneral
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో 200 మి.మీ. వర్షపాతం నమోదైంది. బుధవారం ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేశారు. ఏపీలో ఉభయ గోదావరి జిల్లాల్లో 24 గంటల పాటు భారీ వర్షాలు, కృష్ణా, పల్నాడు, బాపట్ల, నెల్లూరు జిల్లాల్లో మధ్యాహ్నం నుంచి వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి.

Comments

G
Loading comments...