Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తెలంగాణలో 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

Follow Ushodayam on Google
Anuroop Oct 28, 2026 9:29 AM హైదరాబాద్General
తెలంగాణలో 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ - Ushodayam
ఆర్నబ్ తుపాను ప్రభావంతో బుధవారం తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ సహా 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. గంటకు 70 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తుపాను ప్రభావంతో రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గగా, భద్రాద్రి కొత్తగూడెంలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.

Comments

G
Loading comments...