Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ యూనివర్సిటీలో ఎథికల్ హ్యాకింగ్‌పై వర్క్‌షాప్

Follow Ushodayam on Google
R.R. Reddy Oct 05, 2026 4:19 PM నిజామాబాద్General
తెలంగాణ యూనివర్సిటీలో ఎథికల్ హ్యాకింగ్‌పై వర్క్‌షాప్ - Ushodayam
తెలంగాణ యూనివర్సిటీ బిజినెస్ మేనేజ్‌మెంట్ విభాగం ఆధ్వర్యంలో సైబర్ డ్వార్ ల్యాబ్స్ సహకారంతో సోమవారం ఎథికల్ హ్యాకింగ్‌పై ఒకరోజు వర్క్‌షాప్ నిర్వహించారు. సైబర్ ముప్పులు, హ్యాకింగ్‌ను గుర్తించడం, నివారించే మార్గాలను అమిత్ రాజ్ కర్మాకర్ విద్యార్థులకు ప్రాక్టికల్‌గా వివరించారు. విద్యార్థులు సైబర్ భద్రతపై అవగాహన పెంచుకుని సాంకేతికతను బాధ్యతగా వినియోగించాలని సూచించారు.

Comments

G
Loading comments...