Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతపురంలో టీడీపీ రచ్చ.. ఎమ్మెల్యేపై నమ్మినబంటు ఆగ్రహం

Follow Ushodayam on Google
SHRUTHI Sep 02, 2026 8:28 AM జాతీయంGeneral
అనంతపురంలో టీడీపీ రచ్చ.. ఎమ్మెల్యేపై నమ్మినబంటు ఆగ్రహం - Ushodayam
అనంతపురం అర్బన్‌ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌పై ఆయనకు నమ్మినబంటు, వరుసకు మామ అయిన గంగారాం తీవ్ర ఆరోపణలు చేస్తూ పార్టీ కార్యాలయంలో హల్‌చల్‌ చేశారు. అక్రమ వసూళ్ల వివాదం నేపథ్యంలో ఇద్దరి మధ్య చెలరేగిన విభేదాలు, ఎమ్మెల్యే వైఖరిపై నిరసన తెలపడం అనంతపురం టీడీపీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది.

Comments

G
Loading comments...