Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తడ జడ్పీటీసీ బరిలో నలుగురు అభ్యర్థులు

Follow Ushodayam on Google
Anuroop Oct 28, 2026 12:48 PM తిరుపతిGeneral
తడ జడ్పీటీసీ బరిలో నలుగురు అభ్యర్థులు - Ushodayam
తడ ZPTC స్థానంలో నలుగురు అభ్యర్థులు పోటీలో ఉండటంతో ఎన్నికల సమరం బహుముఖంగా మారింది. టీడీపీ తరఫున జీవ అంబాకం, కాంగ్రెస్‌ నుంచి మహేందర్‌ బరిలో ఉన్నారు. స్వతంత్ర అభ్యర్థులుగా కొల్లవి మురుగన్‌, కేలివి ఆర్ముగం పోటీ చేస్తున్నారు. ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్రులు కూడా బరిలో ఉండటంతో ఈ స్థానంపై ఆసక్తి నెలకొంది.

Comments

G
Loading comments...