Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాళ్లధర్మారం పాఠశాలలో ఎంఈఓ తనిఖీ

Follow Ushodayam on Google
Kiran Oct 24, 2026 3:40 PM జగిత్యాలGeneral
తాళ్లధర్మారం పాఠశాలలో ఎంఈఓ తనిఖీ - Ushodayam
బీర్పూర్‌ మండలం తాళ్లధర్మారం ఎంపీయూపీఎస్‌ పాఠశాలను ఎంఈఓ ఎస్‌. నాగభూషణం శనివారం తనిఖీ చేశారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు, మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును పరిశీలించారు. నషా ముక్త్‌ భారత్‌ అభియాన్‌లో పాఠశాలను నమోదు చేసి ధ్రువపత్రం పొందినందుకు ఉపాధ్యాయులను అభినందించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తూ ప్రభుత్వ కార్యక్రమాలను సమర్థంగా అమలు చేయాలని సూచించారు.

Comments

G
Loading comments...