Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాగునీటి సమస్యల పరిష్కారానికి కృషి

Follow Ushodayam on Google
MOHAMMAD OSMAN Aug 25, 2026 6:41 PM నిర్మల్General
తాగునీటి సమస్యల పరిష్కారానికి కృషి - Ushodayam
ముథోల్ మండలంలోని అష్ట గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు చేపడుతున్నారు. గ్రామంలో కొనసాగుతున్న మిషన్ భగీరథ అంతర్గత పైప్‌లైన్ పనులను మిషన్ భగీరథ ఇంట్రా డీఈ అరుణ్ మంగళవారం పరిశీలించారు. గ్రామంలో జరుగుతున్న పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించి సంబంధిత వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ రావుల లావణ్య శ్రీనివాస్ మాట్లాడారు.

Comments

G
Loading comments...